మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్ ఓనర్ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. జనంలో ఆహారం వృథా చేయకుండా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఓ ప్రయత్నం చేశాడు. తన రెస్టారెంట్‌లో కేవలం రూ.60కే అన్‌లిమిటెడ్ భోజనం అందింస్తున్నాడు. అయితే అందులో ఒక్క మెతుకు కూడా వృథా చేయడానికి వీల్లేదు. అలా వృథా చేస్తే రూ.50 జరిమానా కట్టాలి.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్