ప్రేమించలేదని కారుతో ఢీ

© Envato

అనంతపురంలో మరో ప్రేమోన్మాద ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు కారుతో ఢీ కొట్టాడు. మళ్లీ దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version