దేశంలోనే సక్సెస్ఫుల్ టాక్‌షోగా దూసుకుపోతున్న బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మరో క్రేజీ కాంబో రాబోతోందని తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ వచ్చినపుడు రామ్‌చరణ్‌కు కాల్ చేయగా… మీ పిలుపు దూరంలో ఉన్నానంటూ చరణ్ అన్నాడు. అయితే రామ్ చరణ్‌తో పాటు కేటీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 3లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ వస్తారని తెలుస్తోంది.