‘UnStoppable2’ వచ్చేస్తోంది

©Aha

బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేసిన షో ‘UnStoppable’. ఆహాలో ప్రసారమైన ఈ షో అశేష ఆదరణ పొందింది. ఈ సీజన్ ఆసాంతం యువతను ఉర్రూతలూగించింది. తనలోని మరో కోణాన్ని బాలకృష్ణ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించి ఆహా మీడియా ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే సీజన్ 2ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరో అవిరామ వినోదానికి సిద్ధం కండి.

Exit mobile version