టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-TIFF సీనియర్ కార్యదర్శి రవి శ్రీనివాసన్ అకాల మరణం పొందారు. 37 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్ మరణంతో కెనడా చిత్రసీమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. జనవరి 14న హృదయ సంబంధిత సమస్యలతో శ్రీనివాసన్ చనిపోయారు. రవి 2013లో TIFF లో ఫెస్టివల్ ప్రోగ్రామింగ్ అసిస్టెంగ్‌గా చేరాడు. 2019లో కెనడియన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు ప్రోగ్రామర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 2022లో సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి పొందాడు.