• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్షకుపైగా మెజారీటీతో గెల్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సుభావతి శుక్లాపై లక్షకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక యూపీలో 403 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లు గెలిస్తే మ్యాజిక్ ఫీగర్ వచ్చినట్లే. కాని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 269 సీట్ల ఆధీక్యంలో ఉంది. ఈ ఫలితాలను బట్టి చూస్తే మళ్లీ యోగినే సీఎం కానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.