రామ్ చరణ్, భార్య ఉపాసన కొణిదెల..ఆమె స్నేహితులు బెనిఫిట్ షోలో RRRని థియేటర్లో వీక్షించారు. నాటు నాటు సాంగ్ వస్తున్న సమయంలో ఉపాసన పేపర్లు విసురుతూ ఎంజాయ్ చేసింది. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందని మీడియా ప్రశ్నించగా చాలా బాగుందని చెప్పింది. RRR ఫ్యామిలీ మొత్తం అద్భుతంగా ఉందని తెలిపింది.