నేడు అందుబాటులో ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు

© File Photo

ఈరోజు ఉదయం 10 గంటల నుంచి HYD జింఖానా మైదానంలో.. 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లను సేల్ చేయనున్నారు. ఈ మేరకు HCA అధ్యక్షుడు అజారుద్దీన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. బుధవారం క్రీడాభిమానులు స్టేడియం వద్ద ఆందోళన నిర్వహించడంతో క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. టికెట్ల అవకతవకలపై విచారణ జరిపి.. ఎన్ని టికెట్లు అమ్మాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు.

Exit mobile version