ఒంటిమీద బట్టలు లేకుండా ఉర్ఫీ ఫోజులు.. పిక్స్ వైరల్

బాలీవుడ్ నటి, సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్, డిఫరెంట్ ఫొటోలతో తరచూ ట్రెండింగ్‌లో ఉండే ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా.. శరీరమంతా క్రీమ్ పూసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతుండగా.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version