ఊర్వశి రౌటేల. ఈ పేరు తెలియని నెటిజన్లు కానీ, బాలీవుడ్ సినీ ప్రేక్షకులు కానీ ఉండరంటే అతిశయోక్తి కాదు. మోడలింగ్ నుంచి నటిగా ఎదిగిన ఈ భామ పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. సినిమాలే కాకుండా పలు వీడియో ఆల్బమ్స్‌లో కూడా ఈ చిన్నది నటిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ హాట్, హాట్ ఫొటోలతో సందడి చేసే ఊర్వశి రౌటేల బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్‌లో హాట్ బ్యూటీ ఊర్వశి బికినీలో కంటే ఎక్కువ హాట్, హాట్‌గా ఉంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఊర్వశి బ్లాక్ డ్రెస్ ఫొటోలను మీరు కూడా చూసేయండి. అన్నట్టు ఈ చిన్నదాని మొదటి తెలుగు సినిమా బ్లాక్ రోజ్ రిలీజ్‌కు రెడీగా ఉంది.