ఊర్వశి రౌతెలా, రిషభ్ పంత్ ఆ మధ్య సోషల్ మీడియాను షేక్ చేశారు. ఒకరిపై ఒకరు పోస్టులు చేస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రిషభ్ పంత్ ప్రమాదానికి గురైన తర్వాత తాజాగా మరోసారి వీరి గురించి సోషల్ మీడియా మాటలు మొదలుపెట్టింది. ఊర్వశి రౌతెలా పంత్ చేరిన ఆసుపత్రి ఫోటోను షేర్ చేయడమే దీనికి కారణం. యాక్సిడెంట్ అవ్వగానే పంత్‌ను దిరూభాయి అంబానీ అసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి ఫోటోను ఉర్వశి షేర్ చేసింది. అయితే దాని గురించి ఏమీ రాయలేదు. పంత్ కూడా ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో లేడు. డెహ్రాడూన్‌కు షిఫ్ట్ చేశారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం