• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్న విమానం..గజ్జు మన్న అమెరికా అధ్యక్షుడు

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ నివాస సముదాయం పై నుంచి ఓ చిన్న విమానం ప్రయాణించింది. నిషేధిత ఫ్లై జోన్ లోకి విమానం రావడం పట్ల అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వెంటనే అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ రెహోలను బీచ్ హోమ్ నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాని ఆ విమానం బైడెన్ సెక్యురిటీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానమని తర్వాత తెలిసింది. దీంతో సిబ్బంది అంతా ఊపిరిపిల్చుకున్నారు.