• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రంగంలోకి అమెరికా అధ్యక్షుడు..25న పోలాండ్ పర్యటన

    అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశంతో చర్చించేందుకు ఈ నెల 25న వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ దేశాధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో భేటీ కానున్నారు. ఈ మేరకు అమెరికా ప్రకటన చేసింది. అయితే బైడెన్ తొలుత బ్రస్సెల్స్ , ఆ తర్వాత వార్సా వెళతారని వెల్లడించారు. అయితే ఇప్పటికే నాటో దేశమైన పోలాండ్ కు అమెరికా మద్దతుగా నిలిచి సైనికులను కూడా పంపించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలస వస్తున్న ప్రజలను కూడా పోలాండ్ అక్కున చేర్చుకుంటుంది.