• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగించండి: సీపీ ఆనంద్

    ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 50శాతానికి పైగా పాదాచారులే చనిపోతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ‘హైదరాబాద్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పనికి రావడంలేదు. ప్రజలు రోడ్డు దాటడానికి వాటిని వాడడం లేదు. రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఉపయోగపడతాయి.. హైదరాబాద్‌లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశాం. పెలికాన్ సిగ్నల్ వద్ద వాలెంటీర్స్ ఉంటారు. మరిన్ని ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv