• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోన్ నెంబర్లకు బదులు యూజర్ నేమ్

    వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ప్రతి యూజర్‌కి ఒక యూనిక్ యూజర్ నేమ్‌ని ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు పేర్కొంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ని డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ ట్రాకర్ వెల్లడించింది. ఫోన్ నెంబర్లకు బదులుగా ఇతరులకు ఈ యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో ఎదుటి వ్యక్తి పర్సనల్ నెంబర్ పొందే వీలుండదు. దీంతో అనవసర పరిచయాలు, వేధింపుల నుంచి యూజర్లు రక్షణ పొందవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ వినియోగంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv