ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఉత్తరప్రదేశ్ చివరి దశ ఎన్నికలతో ముగిసింది. మార్చి 10 ఫలితాలు వెల్లడవుతాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 37 సీట్లు, కాంగ్రెస్ కు 31 సీట్లు వచ్చాయి. అయితే, ABP ఎగ్జిట్ పోల్స్ లో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
టైమ్స్ నౌ ప్రకారం
బీజేపీకి 37 సీట్లు,
కాంగ్రెస్ 31 సీట్లు,
ఆప్ 1,
ఇతరులు 1.
ABP-CVoter ఎగ్జిట్ పోల్
బీజేపీకి 26-32 సీట్లు,
కాంగ్రెస్కు 32-38,
ఆప్ 2,
ఇతరులకు 3-7 సీట్లు వచ్చాయి