విజయవాడలో వలపు వల విసిరి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం బట్టబయలయ్యింది. నగరానికి చెందిన పరసా సాయి.. కూరగాయలు, దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది.ఆర్థికంగా వెనుకబడిన యువతులకు మద్యం తాగించి వారి నగ్న దృశ్యాలను సేకిరించి వ్యభిచారానికి ఒత్తిడి తెచ్చింది. ఇద్దరితో సామాజిక మాధ్యమాల ఖాతా తెరిపించి వలపు వల విసిరి డబ్బులు వసూలు చేసింది. ఆమెకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం.
వలపు వల..వైకాపా మహిళ లీల

© Envato