• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏపీలో విధ్వంసం, అరాచక పాలన: పురంధేశ్వరి

  ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసం, అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ఏపీలోకి కొత్త పరిశ్రమలు రావాలంటే భయపడుతున్నాయని ఆరోపించారు. ఒక్క కొత్త పరిశ్రను సీఎం జగన్ తేలేకపోయారని ఎద్దేవా చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv