• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 3 రకాలుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్

    ప్రస్తుతం వందేభారత్ చైర్ కార్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే, వచ్చే ఏడాది నుంచి మూడు రకాల వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 100 కి.మీ పరిధిలో వందే మెట్రో, 100 నుంచి 550 మధ్య వందే భారత్ చైర్ కార్, 550కు పైగా కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాలకు వందే భారత్ స్లీపర్ రైళ్లను నడుపుతామని ఆయన చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం వీటిని తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు. రైళ్ల వేగాన్ని కూడా పెంచనున్నట్లు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv