• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈశాన్య భారత్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్

    దేశంలోని అన్ని రాష్ట్రాలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను విస్తరించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో త్వరలోనే ఈశాన్య భారతావనికి ఈ సెమీ బుల్లెట్ రైలు సర్వీసులను ప్రారంభించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని సిల్‌గురిలో ఉన్న న్యూ జల్పాయ్‌గురి నుంచి అస్సాంలోని గువాహటి మధ్య వందేభారత్ రైలు రానుంది. ఈ రెండు స్టేషన్ల మధ్యనున్న 410 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల్లో కవర్ చేయనుంది. ఇటీవలే ప్రధాని మోదీ ఒడిశాలో మరో వందేభారత్ రైలును ప్రారంభించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv