బాలీవుడ్ ముద్దుగుమ్మ వాణి కపూర్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. సంప్రదాయ, స్పోర్ట్స్, ట్రెండ్రీ దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టైల్లో వాణి ముందుంటుంది. లేటెస్ట్ దుస్తులు ధరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. అభిమానులతో వాటిని పంచుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ అందాలు ప్రదర్శిస్తోంది. తన హాట్ లుక్స్‌తో మరోసారి ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
-
Screengrab Instagram:vaanikapoor -
Screengrab Instagram:vaanikapoor -
Screengrab Instagram:vaanikapoor -
Screengrab Instagram:vaanikapoor