‘య‌శోద’ షూటింగ్‌కు గుడ్ బై చెప్పిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘య‌శోద‌’ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాజాగా ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. దీంతో ఆమె సోష‌ల్‌మీడియా ద్వారా ఒక ఎమోష‌న‌ల్ పోస్టును షేర్ చేసింది. ఈ చిత్ర‌బృందంతో ప‌నిచేయ‌డం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. స‌మంత‌తో పాటు అంద‌రికీ ద‌న్య‌వాదాలు తెలిపింది. ఈ సినిమాను వెండితెర‌పై చూసేంద‌కు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

 
Exit mobile version