దీపావళికి వారసుడు మొదటి సాంగ్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దీపావళికి వారసుడు మొదటి సాంగ్ – YouSay Telugu

  దీపావళికి వారసుడు మొదటి సాంగ్

  October 19, 2022

  Screengrab Twitter:@IndianBoxfice

  ఇళయదళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నుంచి ఓ సాంగ్‌ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఈ మేరకు తమన్ ఓ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. ‘ఊపిరి’ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి తీస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. తమిళ్‌లో ‘వరిసు’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక టీజర్ కోసం అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

  Exit mobile version