• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘వారసుడు’

    తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ మూవీ కలెక్షన్లలో ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమా 7 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. ఈ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.