ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న వారసుడు చిత్ర స్టిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పది స్టిల్స్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్స్‌లో విజయ్ న్యూ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
-
Courtesy Twitter: srivenkateswaracreations
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: