• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారికే MLA టికెట్లు: బండి సంజయ్

    తెలంగాణలో బీజేపీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పార్టీలో నేతలంతా క్రమ శిక్షణతో ఉండాలని సూచించారు. ప్రజల్లో ఉంటూ, నిత్యం ఓటర్లను కలిసే వారికే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. వారికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv