• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి!

  టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నట్లు సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్ధం జరుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వరుణ్, లావణ్య కలసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సమాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv