• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన వెలాసిటీ

    వుమెన్స్ టీ20 చాలెంజ్ లో భాగంగా సూపర్ నోవాస్ VS వెలాసిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచులో వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్ నోవాస్ విధించిన 151 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. వెలాసిటీ ఓపెనర్ షఫాలీ వర్మ (51) అర్ధ సెంచరీ సాధించింది. సూపర్ నోవాస్ బౌలర్లలో డట్టిన్ 2, పూజ ఒక వికెట్ తీసుకున్నారు. నిన్నటి మ్యాచులో ట్రయల్ బ్లేజర్స్ మీద విజయం సాధించిన సూపర్ నోవాస్ నేడు ఓడిపోయింది.