దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెంకటేశ్, రవితేజతో కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఒకవేళ అదే నిజమైతే ఇది క్రేజీ కాంబినేషన్ కాబోతుది. ఇప్పటికే వెంకీ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇంకా రవితేజ స్టోరీ వినలేదట. అయితే వరుసగా ఆరు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ఈ సినిమాకు అంగీకరిస్తాడా లేదా అని డౌటే మరి. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. గతంలో శ్రీకాంత్ అడ్డాల వెంకీ, మహేశ్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు తెరకెక్కించి భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే!
-
Courtesy Instagram: venkatesh
-
Courtesy Instagram: raviteja