• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శైలేష్ కొలనుతో వెంకీ మామ 75వ చిత్రం

    విక్టరీ వెంకటేశ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఇదివరకు ప్రచారం జరిగినట్లుగానే శైలేష్ కొలను దర్శకత్వంలో నటించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పథాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ప్రీలుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో వెంకీ మామ చేతిలో ఏదో వస్తువు పట్టుకొని వెళ్తుండగా భారీ పేలుడుతో పొగ కమ్మెసినట్లు ఉంది. దీనిబట్టి యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇది వెంకటేశ్‌కు 75వ చిత్రం.