• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంకీ-రానాల వెబ్ సిరీస్ క్రేజీ అప్ డేట్

    గతంలో టాలీవుడ్ హీరోలు సినిమాలు మాత్రమే చేసేవాళ్లు. కాని ప్రస్తుతం ఓటీటీల హావా కొనసాగుతున్న నేపథ్యంలో వెబ్ సిరీస్లకు కూడా ఓకే చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వెంకీ-రానాల కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ వస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏకంగా 8 గంటలు ఉంటుందని రానా తెలిపాడు. ఇటీవల భీమ్లా నాయక్ ప్రమోషన్ల కారణంగా ఆ వెబ్ సిరీస్ లేట్ అయినట్లు చెప్పాడు. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎక్కువ వెబ్ సిరీస్లు 3 నుంచి 5 గంటలు మాత్రమే ఉంటాయి. కాని 8 గంటలు అంటే భారీ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. మరోవైపు నాగచైతన్య కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్ చేస్తున్నాడు.