బలగం చిత్రంతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. జబర్ధస్త్ నుంచి బయటకు రావటంపై స్పందించాడు. విబేధాల కారణంగా మానేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. “ కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ సినిమా వదిలేశాను. మెుదటి నుంచి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం చిత్రాలకు కేటాయించాలనే జబర్ధస్త్ వీడాను. నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినా సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చాను” అన్నాడు.