రవితేజ, మేఘ ఆకాశ్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతుండగా తాజాగా ‘వెయ్యిన్నొక్క’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.