Home > India ఉప రాష్ట్రపతి ఎన్నికల 2022 షెడ్యూల్ విడుదల by July 20, 2022June 29, 2022 in Categories India, News దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల జూలై 5న రిలీజ్ కానున్న నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జూలై 19 నామినేషన్ల ఉపసంహరణ గడువు జూలై 22 ఆగస్టు 6న ఎన్నికల పోలింగ్ నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు ఈ మేరకు ప్రకటించిన భారత ఎన్నికల సంఘం