రష్మిక మంధాన, విక్కీ కౌషల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇది ఈ మధ్య ఇన్ స్టా గ్రాంలో వారి సంభాషణను చూస్తే అర్థమైపోతుంది. ముందు రష్మిక ఓ ఫోటో షేర్ చేస్తూ ఈ రోజు షూట్ కు ఇదే నా లుక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి విక్కీ కూడా సరదాగా స్పందించాడు. చివరికి ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుని ముగించారు.
-
instagram
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: