• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు విద్యా దీవెన నిధులు విడుదల

    నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. విద్యాదీవెన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. సత్యవతినగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడెపల్లికి చేరుకుంటారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv