• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నయన్‌ని మెచ్చుకున్న విఘ్నేష్ తల్లి

    నయన్- విఘ్నేష్ శివన్ దంపతులు ఇటీవల సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే, కోడలిని విఘ్నేష్ తల్లి మీనా కుమారి మెచ్చుకున్నారు. ‘నా కోడలు బంగారు. తన ఇంట్లో 8మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఓ మహిళకు 4 లక్షల అప్పు ఉందట. అది తీర్చడానికి ఆమె పడుతున్న కష్టాలను గమనించి.. నయన్ ఆ 4 లక్షలను ఇచ్చిందట. ఈ డబ్బుతో అప్పు తీర్చేసి నిశ్చింతగా ఉండమని మహిళకు నయన్ సూచించింది. ఇంట్లో పనిచేసే వాళ్లకు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేయడానికి ఎంతో గొప్ప మనుసుండాలి’ అని మీనాకుమారి తెలిపారు.