• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లియోలో డ్యూయల్‌ రోల్‌లో విజయ్‌

    దళపతి విజయ్ నటిస్తున్న లియో చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది. ఇందులో విజయ్ రెండు రోల్స్‌లో నటించనున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ లియో, చాక్లెట్స్‌ తయారు చేసే పార్తివన్‌ రోల్స్‌ చేయనున్నాడు. డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నాడా ? లేదా రెండు క్యారెక్టర్స్ చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 19న సినిమా విడుదలవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv