బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి సిన్హా రాజీనామా

Screengrab Twitter:

బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. అధికార మహాగత్‌ బంధన్ కూటమి ప్రభుత్వం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, 9 లేఖల్లో 8 నియమం ప్రకారం రాలేదని సిన్హా పేర్కొన్నారు. జేడీయూకు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్, సిన్హా స్థానంలో అధ్యక్షత వహించనున్నారు.

Exit mobile version