• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్-సంగీత విడాకులు; నిజమెంత?

    ఇళయ దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొంతకాలంగా ఇద్దరికీ విబేధాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల వారిసు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంగీత రాకపోవడం, ఆ మధ్య అట్లీ భార్య శ్రీమంతానికి కూడా వీరిద్దరూ కలసి హాజరుకాకపోవడంతో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి. కాగా వీరిద్దరికీ పెళ్లై 22 ఏళ్లు అవుతోంది. సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.