రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ దేేవరశాంట విహారయాత్రపై అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఫ్యాన్స్‌ను మనాలీ తీసుకెళ్తున్నాడంట. ఇటీవల క్రిస్మస్కు మీలో 100 మందిని ట్రిప్ పంపించాలని అనుకుంటున్నాను. గమ్యాన్ని ఎంచుకోవడంలో నాకు సహాయం చేయండి అని పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన చాలామంది పర్వత ప్రాంతాలను ఎంచుకున్నారు. దీంతో “ నేను మీలో 100 మందిని ఐదు రోజుల పాటు మనాలి టూర్‌కు పంపుతున్నాను. మీరు ఆ పర్వత ప్రాంతాల్లో ఎంజాయ్ చేయవచ్చు” అని చెప్పాడు.