విజ‌య్ దేవ‌ర‌కొండ‌-స‌మంత మూవీ స్టార్ట్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత మ‌రోసారి జ‌త క‌ట్ట‌బోతున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఒక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నారు. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హీశ‌మ్ అబ్దుల్ వాహ‌బ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

Exit mobile version