• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బహుబలి-2 రికార్డు బ్రేక్ చేయనున్న విక్రమ్

    ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ యాక్ట్ చేసిన విక్రమ్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు చేరువలో వసూళ్లు చేసింది. మరోవైపు తమిళ్ బాషలో బహుబలి-2 ఆల్ టైం రూ.155 కోట్లను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో బహుబలి-2 రికార్డును బ్రేక్ చేసేందుకు విక్రమ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమిళ్లో విక్రమ్ రూ.130 కోట్లు రాబట్టింది. మరికొన్ని రోజుల్లో బహుబలి-2 రికార్డును విక్రమ్ బద్దలు కోడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్ హీరోలు యాక్ట్ చేశారు.