ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ సినిమాల్లో ‘విక్ర‌మ్’ టాప్..ఐదో స్థానంలో RRR

Courtesy Twitter: IMDB

ఈ ఏడాది జ‌న‌వరి నుంచ జూన్ వ‌ర‌కు మొద‌టి ఆరు నెల‌లు విడుద‌లైన సినిమాల్లో మోస్ట్ పాపుల‌ర్ సినిమాల జాబితాను ఐఎండీబీ విడుద‌ల చేసింది. ప్రేక్ష‌కుల‌ రేటింగ్స్ ప్ర‌కారం ఈ జాబితాను త‌యారుచేసింది.
1. విక్ర‌మ్- 8.8
2.కేజీఎఫ్2- 8.5
3. క‌శ్మీర్ ఫైల్స్ -8.3
4. హృద‌యం-8.1
5. ఆర్ఆర్ఆర్-8.0
6. ఎ థ‌ర్స్‌డే -7.8
7. ఝండ్ -7.4
8. ర‌న్‌వే 34 -7.2
9. స‌మ్రాట్ పృథ్విరాజ్ – 7.2
10. గుంగూబాయి క‌తియావాడి- 7.0

Exit mobile version