వైరల్ అవుతోన్న మిమిక్రీ వీడియో

© Envato

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరి టాలెంట్ బహిర్గతమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ మిమిక్రీ వీడియో తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో మిమిక్రీ చేసిన బాలికను చూసి ప్రతి ఒక్కరూ నీ పర్ఫామెన్స్‌కు సలాం అని మెచ్చుకుంటున్నారు. బాలిక మిమిక్రీ నెక్ట్స్ లెవల్‌లో ఉండడంతో ముగ్దులవుతున్నారు. తెగ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version