సెలెబ్రిటీలు కెమెరా కంటికి కనపడితే చాలు ఆ పిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొందరు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీస్ అయితే ఇక అంతే సోషల్ మీడియా షాక్ అవ్వాల్సిందే. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉందన్న విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్‌తో ఉన్న కాజల్ పోస్ట్ చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా సెలూన్‌కు వెళ్లగా కెమెరా కంటికి చిక్కింది. అంతే ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. ఆమెతో పాటు ప్రమోషన్లలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్, అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా ఎయిర్ పోర్టుకు వెళ్తున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇలా పలువురు సెలెబ్రిటీల పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.