VIRAL: పొన్నియన్ సెల్వన్ ఆడియో లాంచ్ పిక్స్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 1’. నేడు ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష సహా ఇతర తారలు పాల్గొన్నారు. వారికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసేయ్యండి.

Exit mobile version