VIRAL VIDEO: బైకుపై ఎద్దును తీసుకెళ్లాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL VIDEO: బైకుపై ఎద్దును తీసుకెళ్లాడు

    VIRAL VIDEO: బైకుపై ఎద్దును తీసుకెళ్లాడు

    September 13, 2022

    Screengrab Instagram:

    కొందరు చేసే సాహసాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి తన బైకుపై తాళ్లతో కట్టి ఎద్దును తీసుకెళ్లడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ బైకును వేగంగా నడుపుతున్నా ఆ ఎద్దు ఎటూ కదలకుండా బ్యాలెన్స్‌డ్‌గా కూర్చోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version