చైనాలో భూకంపం సంభవించినపుడు అక్కడి జనాలు ఎలా రియాక్ట్ అయ్యారో ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ భూకంప ఘటనలో నలుగురు చనిపోగా, 14 మంది గాయపడ్డారని చైనా అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలు మీద 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. చైనా ప్రభుత్వం వెంటనే తేరుకోవడంతో.. భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పింది. భూకంప తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి.
https://twitter.com/alindasangma/status/1532321267340431361?s=20&t=wMkUgmne9OrSPzlaGAdwnw