• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.100 కోట్ల క్లబ్‌లో విరూపాక్ష సినిమా

    సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన విరూపాక్ష సినిమా వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో వంద కోట్ల కలెక్షన్స్‌ సాధించిన హీరోల జాబితాలో సాయిధరమ్‌ తేజ్‌ చేరిపోయాడు. ఏప్రిల్‌ 21 రిలీజైన విరూపాక్ష సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా, ఒక నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv